రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ బిజెపి కార్యకర్త ధర్మారం వెంకటేష్ అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు ఆసుపత్రికి వెళ్లి వెంకటేష్ ను పరామర్శించారు. పరామర్శించిన వారిలో బిజెపి పార్టీ అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ నెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, సీనియర్ నాయకులు కటికే రామ్ రాజ్ లు ఉన్నారు.
