26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్ పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలు 

Must read

📰 Generate e-Paper Clip

రాజంపేట, బతుకమ్మ : రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు రాజంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, ఉపాధ్యక్షులు బన్సీలాల్, ఎస్టీ సెల్ డివిజన్ అధ్యక్షులు మదన్, బీసీ సెల్ అధ్యక్షులు స్వామి, ఉపాధ్యక్షులు బీరయ్య, సీనియర్ నాయకులు శివయ్య, సారీ లాల్ బసవ రెడ్డి, దేవి సింగ్, మండల యూత్ ఉపాధ్యక్షులు బాలరాజు, జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు సాయిలు, యూత్ అధ్యక్షులు భాస్కర్, సుభాష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article