26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కుల సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామంలో ఎస్డిఎఫ్(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) ద్వార 8 లక్షలు నిధులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ సునీల్ రెడ్డి ద్వారా మంజూరు జరిగిందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నిధుల తో గ్రామం లో మున్నూరు కాపు సంఘానికి 4 లక్షలు భవన అదనపు గది నిర్మాణం కొరకు,  మసీదు లో అదనపు గది కొరకు 4 లక్షలు, వీటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది.అడగగానే నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి,కి కుల సంఘాల సభ్యులు,  గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article