ఎంపీని కలిసిన భీమ్ గల్ మండల బీజేపీ అధ్యక్షుడు

0 2,659

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆరె రవీందర్ ఎంపీ అర్వింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీని కలిసిన రవీందర్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అర్వింద్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని తనకు సూచించడంతోపాటు ఆశీర్వదించారని రవీందర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.