24 C
Hyderabad
Sunday, August 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

డిప్యూటీ డీఎంహెచ్ వో సమత

రుద్రూరు పీహెచ్ సీ తనిఖీ

రుద్రూర్, బతుకమ్మ : ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ వో సమత సిబ్బందికి సూచించారు. రుద్రూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డా.సమత ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ డా. అయోషా సిద్ధికా, ఆస్పత్రి సిబ్బంది తదితరులున్నారు.

More articles

Latest article