రుద్రూర్, బతుకమ్మ: సీపి సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ పై ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, ఇందూర్ కార్తిక్, కిసాన్ ఖేత్ అధ్యక్షులు అడప సాయిలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
