29.8 C
Hyderabad

ఎమ్మెల్సీ కవిత నివాసంలో ‘బీసీ’ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బీసీ కమిషన్ ను సోమవారం కలవనున్న నేపథ్యంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీసీ కుల సంఘాల సమావేశం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఆదివారం నిర్వహించారు. సోమవారం ఉదయం 11గంటలకు కులగణణ కమిషన్ కు రిపోర్టును అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు.

 

More articles

Latest article