26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సెంటర్ నాందేవాడలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఐద్వా సభ్యులు దీపిక,  కళ, స్వప్న,  పద్మ, లావణ్య,  లక్ష్మి,  గంగమని, పాపవ్వ, సాయవ్వ, మీరాబాయి, బుధమ్మ,  పోసాని, డి.లక్ష్మి పాల్గొన్నారు.

Bathukamma celebrations under the auspices of Aidwa

More articles

Latest article