29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

దండు శేఖర్ కు బాజిరెడ్డి పరామార్శ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఓ వ్యక్తి దాడి చేయడంతో గాయాలపాలై నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ ను రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దాడి దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు

 

More articles

Latest article