ముప్కాల్, బతుకమ్మ: ముప్కాల్ మండల బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బద్దం నర్సారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. మండలంలోని కార్యకర్తలను సమన్వయ పరుస్తానని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు.