26.2 C
Hyderabad
Monday, August 3, 2026

డిల్లీ క్యాపిటల్స్ సారథిగా అక్షర్ పటేల్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : డిల్లీ క్యాపిటల్స్ నాయకత్వ బాధ్యతలను అక్షరపటేల్ కు అప్పగిస్తూ ఫ్రాంచైజీ నిర్ణయం  తీసుకుంది. ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. జట్టులో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ అతడు సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు విముఖత చూపాడు. కాగా, ఐపీఎల్ 18వ సీజన్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది.

More articles

Latest article