📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24468 POSTS
0 COMMENTS

పోలిస్ లు వేదిస్తున్నారని ప్లేక్సీ ఎర్పాటు చేసి స్వీాటు షాపు మూసివేత

..డిల్లీ వాలా స్వీట్ హోం మూత . . . రాఖీ పండగ వేళ యాజమాన్యం షాకింగ్ నిర్ణయం బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిల్లీ వాలా స్వీట్ హోం మూతబడింది. ఆర్ పి రోడ్డులో...

సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు

మాచారెడ్డి ఎస్ఐ అనిల్ బతుకమ్మ, మాచారెడ్డి:  సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ కష్టార్జితాన్ని కరిగిపోకుండా జాగ్రత్త పడాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సూచించారు. పాల్వంచ మర్రి వద్ద మండల ప్రజలకు వివిధ...

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద

బతుకమ్మ, నిజాంసాగర్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వర ప్రధాయని నిజాం సాగర్ కు స్వల్ప వరధవస్తుంది. అదివారం ఉదయం 863 క్యూసెక్కుల వరధ వచ్చింది. మద్యహ్నం తరువాత కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి...

హెల్మెట్ ధారణ పై ప్రజల్లో అవగాహన 

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా తమ వాహనాలు నడిపి సమయంలో హెల్మెట్లు ధరించాలని కఠినంగా నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని...

నిలకడగా కౌలాస్ నాలా ప్రాజెక్ట్

బతుకమ్మ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టులో ఎలాంటి ఇన్ ప్లో రావడంలేదని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ అన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా ప్రస్తుతం కౌలాస్ నాలా ప్రాజెక్ట్...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

బతుకమ్మ,మోర్తాడ్:  మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా జిల్లా గౌడ సంఘం...

కామారెడ్డి జనరల్ ఆసుపత్రిలో పారాసిటామల్ ట్యాబ్లేట్ ల కొరత

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద కామారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రిలో జ్వరం గోళీలు కరువయ్యాయి. అదివారం జ్వరం వచ్చిన కోందరు ఆసుపత్రికి వెల్లడంతో ప్యారసిటామల్ ట్యాబ్లెట్ లు...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

రుద్రూర్,  బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన...

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం సేవించి...

రక్షా బంధన్ శుభాకాంక్షలు : కలెక్టర్

బతుకమ్మ, నిజామాబాద్: సోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రాఖీ పండగను సౌభ్రాతృత్వం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip