📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24749 POSTS
0 COMMENTS

యాదవ, గూండ్ల సంఘాల పనులకు భూమి పూజ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో శుక్రవారం యాదవ, గుండ్ల సంఘాలకు మంజూరైన నిధులతో మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు పనులు ప్రారంభించడం జరిగింది. రెండు కుల సంఘాల...

నీటి కష్టాలు తీరేది ఎప్పుడో..?

కరుణించండి అంటూ కాలనీ వాసుల ఆవేదన పట్టించుకోని అధికారులు బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో రోజు రోజు త్రాగు నీటి సమస్య పెరుగుతున్నే ఉన్నాయి.ఉమ్మడి మండలంలో అన్ని గ్రామాలలో మిషన్...

సఫాయీ కార్మికులకు దసరా కానుక

మాచారెడ్డి, బతుకమ్మ: మండలంలోని అక్కాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది, సఫాయీ కార్మికులకు దసరా కానుకగా లక్ష్మీనర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నర్సింహారెడ్డి దుస్తులు అందజేశారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాల మధ్య...

నియామక పత్రం అందుకున్న నుడా చైర్మన్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ గా నియమితులైన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు శుక్రవారం హైదరాబాద్ లో నియామకపత్రాన్ని అందుకున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్...

లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ: ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ సెట్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ తోపాటు ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ...

దళారులకు సోయా విక్రయించొద్దు

బిచ్కుంద, బతుకమ్మ: దళారులకు సోయా విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు కుల బహిష్కరణ

కామారెడ్డి, బతుకమ్మ: కుల సంఘానికి చెందిన స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు ఓ కుటంబాన్ని కులం నుంచి బహిష్కరించిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు...

షబ్బీర్ అలీని కలిసిన కేశవేణు

నిజామాబాద్, బతుకమ్మ:  రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు హైదరాబాద్ లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నుడా చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో...

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్

. బాల్కొండ ఎమ్మెల్యే  వేముల  ప్రశాంత్  రెడ్డి . కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల ప్రమాదబీమా అందజేత వేల్పూర్, బతుకమ్మ: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  అన్నారు....

నిజామాబాద్ జిల్లాలో నామినేటేడ్ పోస్టుల భర్తీ పూర్తి

ఆశవహులకు రెండేళ్ల నిరీక్షణ తప్పదా జిల్లా, నగర కాంగ్రెస్ పోస్టులు త్వరలో భర్తీ దసరాకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి అశలు లేనట్టే నిజామాబాద్, బతుకమ్మ: దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip