27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జేఈఈ అడ్వాన్స్​ మెయిన్స్​ ఫలితాల్లో ఏస్ఆర్ సత్తా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేఈఈ అడ్వాన్స్​ మెయిన్స్​ ఫలితాల్లో  జిల్లా కేంద్రంలోని ఏస్ఆర్ విద్య సంస్థ విద్యార్థులు  తమ సత్తా చాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు డిజిఏం గోవర్ధన్ రెడ్డి తెలిపారు.తమ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో దేవావత్ వరుణ్ (1715)నవీన్ కుమార్ (1779)టి. ఆకాష్ (1882)ఎం. అజయ్ కుమార్(1895)బి. రాము(2351)జి. నవతేజ్ (2423)బి. రవితేజ (2780) ఎం. శ్రీ రిత్విక్ (5584) ర్యాంకులు సాధించారు.ఈ సందర్భంగా విద్యాసంస్థల డీజీఎం గోవర్ధన్ రెడ్డి ,జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ తదితరులు జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, కరిక్యులం, మెటీరియల్స్, నిరంతరం నిర్వ హించే పరీక్షల వల్ల తమ విద్యార్థులు జాతీయ స్థాయి జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వారు తెలిపారు.

More articles

Latest article