నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గడుగు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గా నియమితులైన సందర్భంగా అరుంధతి మైసమ్మ తర్ప 17వ డివిజన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు అధ్యక్షులు సంఘం సాయిలు, జనరల్ సెక్రటరీ గడ్డం నర్సింగ్, క్యాషియర్ గడ్డం శ్రీరామ్, కుల సభ్యులు కూడా పాల్గొన్నారు.
