శివాజీ సేన గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

0 14,783

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ శివాజీ సేన ఆధ్వర్యంలో గురువారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. శివాజీ సేన అధ్యక్షులు అరుణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించామని వినాయకుని వద్ద ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని శివాజీ సేన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సిద్దు, సాయి, రాకేష్, పవన్ ,సాయి, నవీన్, గురు దత్త, హరేంద్ర ,అరుణ్, ఆదర్శ్, చరణ్ సంఘం సభ్యులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.