యువతరానికి ఆదర్శం అనిల్ ప్రస్థానం

0 15,440

మోర్తాడ్, బతుకమ్మ : రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆశయం ఉన్న యువతకు ఈరవత్రి అనిల్ ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గిర్మాజి గోపి అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజ నిలయంలో మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ అధ్యక్షుడు ముత్యాల రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు. మహిపాల్. నవీద్.మోర్తాడ్ పట్టణ అధ్యక్షులు పుప్పాల అశోక్. ఎస్సీ సెల్ అధ్యక్షులు సుదీర్ నాయక్. శ్రీధర్. బాబు. గుర్వాయి. నాగహభూషన్ మైనార్టీ నాయకులను. నసీర్. అంజాద్. హత ఉల్లా. సీనియర్ నాయకులు లడ్డు గంగాధర్ కురుమ నరేష్. భూపతి.. రమేష్ లక్షల గంగ రెడ్డి. మాజీ ఉప సర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోజ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.