28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

త్రిబుల్ ఐటీ కి ఎంపికైన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాయ్స్ పాఠశాలకు  చెందిన వంశిక, సహస్ర విద్యార్థులు బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైనట్లు  ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తెలిపారు. త్రిబుల్ ఐటీ కి ఎంపి కావడం పట్ల ఉపాధ్యాయుడు రాజు విద్యార్థినులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Zilla Parishad school students selected for Triple IT

More articles

Latest article