27.5 C
Hyderabad
Friday, July 31, 2026

నూతన ఎస్సై ని సన్మానించిన యువజన సంఘ నాయకులు                                                      

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ : వేల్పూర్ పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా వచ్చిన బి.సంజీవ్ ను  మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జిన్నా ప్రభాకర్, మండల వైస్ ప్రెసిడెంట్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  సలహాదారులు నారాయణ, బాబూరావు, ఇస్తారి రమేష్, సూరజ్ శివకృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article