26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 458 మీటర్లు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రాజెక్టు ఏఈ శివకుమార్

 

జుక్కల్, బతుకమ్మ: కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458.00 మీటర్లు ఉందని ప్రాజెక్ట్ ఇఈ శివకుమార్ పేర్కొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో 913 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ శివకుమార్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒక గేటు విడుదల చేసి 813 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతున్నాయని ప్రాజెక్టు ఏఈ శివకుమార్ పేరుగున్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల వరద నీరు పంట భూములకు విడుదల చేశామని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు.

More articles

Latest article