29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో ఈచర్యలు తీసుకుంది. సునీల్ కుమార్ విదేశీ పర్యటనలపై విచారణకు, సస్పెన్షన్ టైమ్ లో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

More articles

Latest article