28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: పాల్వంచ మండలం బండ రామేశ్వర్ పల్లి గ్రామం నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.  అక్రమ ఇసుక డంపు నుండి  ట్రాక్టర్ లో నింపుకొని అధిక ధరలకు అమ్ముకుందామని కాకుల గుట్ట తండ వద్ద  ట్రాక్టను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఆయన వివరించారు.

More articles

Latest article