25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్‌కు రైతుభరోసా కింద 95.77 కోట్లు జమ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్‌:
రైతుభరోసా కింద నిజామాబాద్‌ జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.97 కోట్లా 77 లక్షలా 35వేలా 739ల నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ఎకరానికి రూ.6వేల చొప్పున నిజామాబాద్‌ జిల్లాలోని 1,68,371 రైతులకు నిధులు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

More articles

Latest article