24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాసరలోని గోదావరి నదిలో మాక్ డ్రిల్

Must read

📰 Generate e-Paper Clip

  • టీమ్ శివంగి, స్పెషల్ టీమ్ ఆధ్వర్యంలో స్పెషల్ బోట్ల సహాయంతో శిక్షణ

బాసర, బతుకమ్మ : ప్రకృతి విపత్తులు ఎదురైన సమయం లో వరద నీటిలో ప్రాణాలు ఎలా కాపాడాలో కళ్ళకు కట్టినట్టు లోతైన నీటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ద్వారా నిర్మల్ జిల్లా శివంగి టీమ్ రిస్క్యు చేసి చూయించారు. విపత్తు లు సంభవించిన  సమయంలో ఎన్ఢీఆర్ఎఫ్ తరహా లో డీడీఆర్ఎఫ్ ఏర్పాటైందని, భద్రతా పరంగా ఎలాంటి సమస్య లు ఎదురైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, మరోసారి ప్రాణ నష్టం లేకుండా ఆలయ, రెవిన్యూ సిబ్బంది సహకారం తో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల తెలిపారు.

More articles

Latest article