30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జుక్కల్ బిఎస్పి ఇంచార్జ్ రోహిత్ దాస్

 

జుక్కల్, బతుకమ్మ: నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాహసిల్దార్ పి.మారుతి ని బిఎస్పి జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి రోహిదాస్ బుధవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని తాహసిల్దార్ ను కోరారు. భూభారతి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతం సేరే, అశోక్ సోన్ కాంప్లె, శంకర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article