24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా,బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం మెండోరా మండల కేంద్రంలో భూమి పూజ చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article