29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

యూత్ కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : కొత్తగా ఎన్నుకోబడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులకు మూడు రోజులపాటు శంషాబాద్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 16 నుండి 18 వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. యువజన కాంగ్రెస్  జిల్లా  అధ్యక్షులు విపుల్ గౌడ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి నరాల నీహార్, నిజామాబాదు రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు ఆశల మహీందర్ పాల్గొన్నారు.

More articles

Latest article