25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపల్ రిజర్వేషన్ల డిక్లేర్ -పోరు షూరు

Must read

📰 Generate e-Paper Clip

. . . పోటీకి సన్నద్దమౌతున్న పార్టీలు

 

భీంగల్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో వార్డుల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. భీంగల్ మున్సిపల్ లో ప్రాధాన్యాతానుసారం ఓ. సీ, బీ.సీ, ఎస్సీ, ఎస్టీ లకు, మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు. ఇందులో భాగంగా 1 వార్డ్ కు జనరల్, 2వ వార్డ్ ఎస్సీ. మహిళ, 3వ వార్డ్ జనరల్, 4వ వార్డ్ జనరల్ మహిళ, 5వ వార్డ్ జనరల్ మహిళ, 6వ వార్డ్ జనరల్ మహిళ, 7వ బీ సీ జనరల్, 8వ వార్డ్ ఎస్సీ జనరల్, 9వ వార్డ్ బీ సీ జనరల్, 10వ వార్డ్ జనరల్ మహిళ, 11వ వార్డ్ ఎస్టీ మహిళ, 12వ వార్డ్ కు బీ సీ మహిళ గా రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ నేపథ్యం లో అన్ని మున్సిపల్ పోరుకు గ్రీన్ సిగ్నల్ లభించడం తో అన్ని పార్టీల ఆశావహుళ పోరుకు సిద్దమౌతున్నారు.

More articles

Latest article