మున్సిపల్ రిజర్వేషన్ల డిక్లేర్ -పోరు షూరు

. . . పోటీకి సన్నద్దమౌతున్న పార్టీలు   భీంగల్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో వార్డుల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. భీంగల్ మున్సిపల్ లో ప్రాధాన్యాతానుసారం ఓ. సీ, బీ.సీ, ఎస్సీ, ఎస్టీ లకు, మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు. ఇందులో భాగంగా 1 వార్డ్ కు జనరల్, 2వ వార్డ్ ఎస్సీ. మహిళ, 3వ వార్డ్ జనరల్, 4వ వార్డ్ జనరల్ మహిళ, 5వ వార్డ్ జనరల్ మహిళ, 6వ వార్డ్ జనరల్ మహిళ, 7వ బీ...