26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నారాయణరావు పటేల్ ఆదివారం  కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పరామర్శించారు.  కుటుంబానికి ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కవిత విజయ్, బి ఆర్ ఎస్నాయకులు ప్రతాప్ రెడ్డి,నవీన్, దేవేందర్ రెడ్డి దొర, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article