25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అంబంలో అఖండ హరినామ సప్తహ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో దక్షిణముఖి హనుమాన్ మందిరం వద్ద ఏడు రోజుల పాటు నిర్వహించుకునే అఖండ హరినామ సప్తహ కార్యక్రమం శనివారం ఉదయం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం తేదీ: 22/03/2025 వరకు కొనసాగనుందన్నారు. చివరి రోజు కాల కీర్తన నిర్వహించిన అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల అనేక గ్రామాల నుండి వచ్చే భక్తులు పాల్గొంటారు.

More articles

Latest article