నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని నాందేవాడ పూర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మా బడీ అమ్మబడి రావోయి సంఘం హై స్కూల్ ఇందూరు 2005 2006 ఎస్ఎస్సి బ్యాచ్ ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను పంచుకున్నారు. నగరంలోని రావూజీ సంఘం ఉపాధ్యాయులు మాట్లాడుతూ 20 సంవత్సరాలు పూర్తిచేసుకుని పెద్ద స్థాయిలో హైదరాబాద్ ఉద్యోగం సంపాదించుకున్న గవర్నమెంట్ జాబ్, కొంతమందికి ప్రవేట్ ఎంప్లాయ్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, సుజాత, శ్రీలత, సత్యం, లడ్డు, నరసయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
