29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆదిలాబాద్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎమ్మెల్యే కారును వెనుక  నుంచి ఢీకొట్టిన లారీ

. . . ఆర్మూర్ లో ఘటన

 ఆర్మూర్, బతుకమ్మ : 

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే  ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ఆర్ వోబి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కారు వెనుక అద్దాలు మాత్రం ధ్వంసమయ్యాయి. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

More articles

Latest article