వెబ్ న్యూస్, బతుకమ్మ : నటుడు భారత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచారు. తల్లి అకాల మరణంతో భరత్ ద్రిగ్భాంతికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు ఫోన్ చేసి భరత్ కు ధైర్యం చెబుతున్నారు.
