29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆటో నడుపుతూ ప్రజలకు సేవ చేస్తున్న అబ్దుల్ హుస్సేన్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ కులం మతం తేడా లేకుండా ప్రజలకు అబ్దుల్ హుస్సేన్ ఆటో నడుపుతూ ప్రజలకు తాగునీటి సరఫరా,  ప్రజలకు మధ్యాహ్న భోజనం ఆటో ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇతను ఒక పేద మనిషి. కులం మతం అని లేకుండా  వాన అనక ఎండ అనకా ప్రజలకు ప్రతినిత్యం సేవలు చేస్తున్నారు. ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా సొంత డబ్బులతో ప్రజలకు నిత్యవసర వస్తువులు సేవలు అందిస్తున్నారు.

More articles

Latest article