నిజామాబాద్ సిటీ ,బతుకమ్మ : నగరంలోని శివాజీ నగర్ శ్రీ నూతన వైశ్య ఉన్నత ఎయిడెడ్ పాఠశాలలో
పీఈటీగా పనిచేస్తున్న సురేందర్ పదవి విరమణ పొందారు. బుదవారం సాయంత్రం పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు . కే.బుచ్చయ్యతో పాటు ఉపాద్యాయులు సురేందర్ కు శాలువా కప్పిసన్మానించారు. అనంతరం ఇదే పాఠశాలలో ఇరవై అరేళ్లుగా డ్రాయింగ్ మాస్టర్ గా కొనసాగుతున్న వై.శ్రీనివాస్ తన స్వహస్తాలతో సురేందర్ రూపాన్ని క్యాన్వస్ బోర్డుపై చిత్రించిన ఫోటోను బహుకరించారు.
Next Post