ఎల్లారెడ్డి(రామారెడ్డి), బతుకమ్మ :బిక్కనూర్ మండలం కేంద్రంలో ఆరవ తరగతి చదువుతున్న జంగం పల్లి కి చెందిన గాడి అక్షయ్ కుమార్ ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన” అబకాస్ మాథమెటిక్స్ “పరీక్షల్లో రెండవ స్థానం సాధించాడు.ప్రశంస పత్రం తో పాటు,మెడల్ అందుకున్నాడు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు,గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.