ఎల్లారెడ్డి (సదాశివానగర్ ), బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేష్ (26) దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు.ఫిబ్రవరి 24న దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే మంగళవారం ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది.
