జక్రాన్ పల్లి, బతుకమ్మ: జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి పాస్టర్ క్రీస్తు జననం, ప్రేమ, సమాధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు శ్రీపతి శేఖర్, తాజా మాజీ సర్పంచ్ లతా దేవరాజ్, ఎంపీటీసీ, సంఘ పెద్దలు క్రైస్తవ సోదర, సోదరిమణులు పాల్గొన్నారు
