. . . ఆర్టీసీ బస్సు, కారు డీ..
. . . ఇందల్వాయి బస్టాండ్ వద్ద ఘటన
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలో సోమవారం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ముందు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ టి సి బస్సు, కారు రెండు వెనుక వెనుక నుండి ఢీకొనడంతో కారు వెనుక భాగం ధ్వంసమయ్యింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
