నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. కమల (50) అనే మహిళను హత్య చేస కాలువలో పారేసేందుకు వెళ్లగా పోలీసులకు దొరికారు. కమల అనే మహిళను హత్య చేసి డెడ్ బాడీని మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులోని నిజాంసాగర్ కేనాల్లో పడేసేందుకు రాగా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు విచారిస్తున్నారు.

