22.4 C
Hyderabad

రుద్రూర్ ఇంచార్జ్ ఎస్సై గా ఎల్. రామ్ బాధ్యతల స్వీకరణ

L. Ram assumes charge as in-charge Sub-Inspector of Rudrur

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ ఇంచార్జ్ ఎస్సైగా ఎల్. రామ్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ ప్రస్తుతం సెలవులో ఉండడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ ఎస్సైగా ఎల్. రామ్ బాధ్యతలు స్వీకరించారు. సిరికొండ, బోధన్ టౌన్ లో ఎస్సై రామ్ విధులు నిర్వహించారు. అక్కడి నుండి రుద్రూర్ గ్రామానికి ఇంచార్జ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.

More articles

Latest article