27.7 C
Hyderabad

నరాల సుధాకర్ ను సన్మానించిన నాళేళ్వర్ ఉప సర్పంచ్

Nalewar Deputy Sarpanch felicitates Narala Sudhakar

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఎలక్షన్ లో డైరెక్టర్ గా గెలుపొందిన నాళేశ్వర్ వాసి నరాల సుధాకర్ ను నాళేశ్వర్ ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, బినోల మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మారుమూల గ్రామంలో పుట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా స్థిరపడి ఏదైనా అవసరం ఉంది అనగానే వెంటనే స్పందించే మంచి మనసున్న నరాల సుధాకర్ నాళేశ్వర్ గ్రామ బిడ్డ గెలుపొందడం చాలా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆర్మూర్ గణేష్, కుమ్మరి సంజీవ్, ద్యాగ లింగారెడ్డి, భూమయ్య, మనేద సురేష్, ఆర్మూర్ గణేష్ ఉన్నారు.

More articles

Latest article