32.2 C
Hyderabad

నేటి యువత మహానీయుల మార్గదర్శకంలో నడవాలి

Today's youth should follow the path shown by great leaders.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . . బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చూపిన మార్గంలో నేటి యువత నడుచుకుని వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దుకోవాలన్నారు. దేశ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు మోహన్, గౌరవ సలహాదారులు రమణ స్వామి, సత్యనారాయణ, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Today's youth should follow the path shown by great leaders.

 

More articles

Latest article