నేటి యువత మహానీయుల మార్గదర్శకంలో నడవాలి

  . . . . బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చూపిన మార్గంలో నేటి యువత నడుచుకుని వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దుకోవాలన్నారు. దేశ అభివృద్ధి ఫలాలు...