24.7 C
Hyderabad
Monday, August 3, 2026

డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్ కు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అల్వాల సాత్విక  డెంగ్యూతో మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని విజయ్ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న సాత్వికకు జ్వరం రావడంతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. అయితే విద్యార్థిని డెంగ్యూతో మరణంపై మలేరియా అధికారులను వివరణ కోరగా తమ వద్దకు రిపోర్టు కాలేదని తెలిపారు. సీజనల్ వ్యాధుల సమయం కావడంతో ప్రైవేట్ లో చికిత్స పొంది ఉండవచ్చని తెలిపారు.

More articles

Latest article