27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  33 భూభాగం పొదులతో నిండి పోయింది
  • కొంత భాగం భవనాలతో నిండిపోయింది
  •  డిప్యూటీ రేంజ్ అధికారి ఎన్. సుజాత
  • ఫారెస్ట్ ఆధ్వర్యంలో  విద్యార్థుల ర్యాలీ 

బతుకమ్మ న్యూస్ జుక్కల్ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్. సుజాత డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అన్నారు. మొక్కలు నాటితే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఆమె అన్నారు. మొక్కలు నాటితే ఆక్సిజన్ అందిస్తాయని ఆమె అన్నారు. చాలామంది మొక్కలను నరికి వేయడం జరుగుతుందని మొక్కలు నరికి వేయడంతో మన ప్రకృతి వలన దెబ్బతింటుందని ఆమె అన్నారు. వర్షాలు ఎక్కువ కుడితే పంటలు పండుతాయని ఆమె అన్నారు. చాలామంది మొక్కలను నరికి వేయడం జరుగుతుంది అని ఆమె అన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుండి వివిధ గల్లి ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది. జుక్కల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలోని ప్రతి విద్యార్థి మొక్కలను నాటాలని ఆయన అన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ రక్షించుకోవచ్చు అని అయినా అన్నారు.

ఫారెస్ట్ బీట్ అధికారి ఎం. రాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ రక్షించుకోవచ్చు అని అయినా అన్నారు.33 భూభాగం పొదులతో నిండిపోయిందని ఆయన అన్నారు,ఈ ఎన్, సుజాత డిప్యూటీ రేంజ్ అధికారి, ఎం. రాములు ఫారెస్ట్ పీట్ అధికారి, కె. రామచందర్ బీట్ అధికారి, జుక్కల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు హన్మంత్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు నరేందర్ వేముల, ఉపాధ్యాయులు ఎస్, చందర్, ఉపాధ్యాయులు దానయ్య, రామ్ రెడ్డి, రజేశ్, తుకారం ప్రేమ లత, భైరవి, భాగ్యలక్ష్మి, గణపతి, సాయినాథ్, సురేశ్ విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు.

Everyone should plant plants

More articles

Latest article