ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

 33 భూభాగం పొదులతో నిండి పోయింది కొంత భాగం భవనాలతో నిండిపోయింది  డిప్యూటీ రేంజ్ అధికారి ఎన్. సుజాత ఫారెస్ట్ ఆధ్వర్యంలో  విద్యార్థుల ర్యాలీ  బతుకమ్మ న్యూస్ జుక్కల్ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్. సుజాత డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అన్నారు. మొక్కలు నాటితే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఆమె అన్నారు. మొక్కలు నాటితే ఆక్సిజన్ అందిస్తాయని ఆమె అన్నారు. చాలామంది మొక్కలను నరికి వేయడం జరుగుతుందని మొక్కలు నరికి వేయడంతో మన ప్రకృతి వలన దెబ్బతింటుందని ఆమె అన్నారు. వర్షాలు ఎక్కువ...