కామారెడ్డి, బతుకమ్మ :
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ, అబ్కారీ అధికారిగా విధులు నిర్వహించిన బి. హనుమంత రావు పదోన్నతి పై జిల్లా మధ్యనిషేధ అబ్కారీ అధికారి, మల్కాజ్ గిరి కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పదోన్నతి పై బి.ముకుంద రెడ్డి బదిలీపై వచ్చి, సోమవారం కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ, అబ్కారీ అధికారి గా బాధ్యతలు స్వీకరించారు.
