30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అదుపుతప్పి కారు బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ శేఖర్ ధాబా సమీపంలో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు మద్యం మద్యలో నడిపి మొదటగా ఎక్సె ల్ ను తగిలి తర్వాత దాబాలో నుంచి తండ్రి కొడుకులు భోజనం చేసి హాస్టల్ కు వెళ్లే సమయంలో తండ్రి కొడుకులను తగిలి కారు బోల్తా పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Car overturns after losing control

More articles

Latest article